ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ముప్పు.. వరి సాగు తగ్గించాలి
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 19 : మెదక్ జిల్లా (18) ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, 2026–27 యాసంగి సీజన్లో వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో పంటల సాగు ప్రణాళికపై పలు సూచనలు చేశారు. జిల్లాలో నీటి లభ్యత,...