వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు విస్తృత పర్యటన

వంతెనకు 2.30 కోట్ల ప్రతిపాదనలు – అత్యవసర మరమ్మతులకు రూ.15 లక్షలు మంజూరు మల్కాపూర్ తండా, దూప్‌సింగ్ తండాలో అభివృద్ధి పనుల పరిశీలన – బాధిత కుటుంబానికి పరామర్శ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 3: మెదక్ జిల్లా (2) భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ఆదివారం విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రహదారులు, వంతెనలు, గ్రామీణ రవాణా మార్గాల పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షించి, ప్రజలకు ఇబ్బందులు...