కల్తీవి తినకండి..క్యాన్సర్ ఎదురుచూస్తోంది..!
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 13: నర్సాపూర్ (12) కల్తీ ఆహార పదార్థాలు తినవద్దని లేకపోతే క్యాన్సర్ బారిన పడక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. వినియోగానికి అనుగుణంగా ఉత్పత్తి లేదని ఆందోళన వ్యక్తం చేసింది. మనదేశంలో కారం, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పాలు ఇలాంటివన్నీ మొత్తం కల్తీ బారిన పడుతున్న విషయం తెలిసిందే. మిరియాలు బొప్పాయి పండ్ల గింజలు, పసుపు కారం లో సన్నని రంపం పొట్టుతో కలర్ పూసి కల్తీ చేయడం, అల్లం వెల్లుల్లి పేస్టులో...