అదనపు కలెక్టర్ నగేష్‌కు ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ

A2న్యూస్, జులై 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (4) సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఎన్యుమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హుడిని ఓటరు జాబితాలో నమోదు చేసేలా విస్తృత అవగాహన కల్పించి, ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ముఖ్యంగా...