మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ

A2న్యూస్, జూలై 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) హోంగార్డు కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ అండగా ఉంటుంది : మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మెదక్ జిల్లా(24) విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు ఎం. శివరాం, గుండెపోటుతో మృతిచెందిన హోంగార్డు టీ. మహేందర్ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు చెక్కులను అందించి,...