దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

బస్ పాస్‌ల జారీలో ఆధార్, సదరం          సర్టిఫికెట్, ఫొటోను తప్పనిసరిగా పరిశీలించాలి తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం అధ్యక్షులు కెమ్మసారం అశోక్ A2న్యూస్, మెదక్/సిద్దిపేట్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 24: మెదక్ /సిద్దిపేట జిల్లా(23) తెలంగాణ: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌కు సంఘం తరఫున విజ్ఞప్తి చేసినట్లు...