మెదక్ జిల్లాలో 90 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి..
త్వరలో వంద శాతం పూర్తి కానున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 30: మెదక్ జిల్లా (29) మెదక్ జిల్లాలో ప్రత్యేక సారాంశ సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇప్పటికే 90 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మరో రెండు నుంచి మూడు రోజుల్లో వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి...