ఆపదలో ఉన్నవారికి అండగా డయల్ 112
సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలి సీసీ కెమెరాలు, బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలి చిలిపిచ్చేడ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 6: చిలిపిచ్చేడ్ (5) పోలీస్ స్టేషన్‌లలో సమర్థవంతమైన పోలీసింగ్‌తో పాటు రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం చిలిపిచ్చేడ్ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్...