కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధ తీరుపై సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా
A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) (బుజ్జన్న) సెప్టెంబర్ 17: మెదక్ (16) బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో కె.కె. భవనంలో సీపీఎం మెదక్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవసభ జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. మల్లేశం సాయుధ పోరాట0లో బీజేపీ లేదు విమోచన కాదు విలీనం.బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో కె.కె. భవనంలో సీపీఎం మెదక్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవసభ జరిగింది ఈసందర్భంగా సీపీఎం మెడజ్ జిల్లా...