A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 7:10 am Posted by : A2TV NEWS

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధ తీరుపై సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) (బుజ్జన్న) సెప్టెంబర్ 17:

మెదక్ (16) బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో కె.కె. భవనంలో సీపీఎం మెదక్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవసభ జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. మల్లేశం సాయుధ పోరాట0లో బీజేపీ లేదు విమోచన కాదు విలీనం.బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో కె.కె. భవనంలో సీపీఎం మెదక్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవసభ జరిగింది ఈసందర్భంగా సీపీఎం మెడజ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. మల్లేశం సాయిడా పోరాటములో 1946 బిజెపి కార్యకర్తలు ఎవరు సాయిద పోరాటములో పాలుగోనలేదు అయన అన్నారు విమోచన దిమము అని ఎలా అంటరాని అన్నారు కే. మల్లేశం మాట్లాడుతూ మెదక్ జిల్లాలో కా. కేవల కిషన్ వారసుడు అని అన్నారు కమ్యూనిస్టులు అసలైన వారసులు అని అన్నారు ఈ. కార్యక్రమంలో నాయకులు దేవయ్య కే. కవిత దుర్గ సౌకత్ జి.వెంకట్ టి యాదగిరి రామవ్వ బి. యాదయ్య తదితరులు పాల్గొన్నారు.