మెదక్ అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు
2.93 కోట్లతో పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన ప్రతి వార్డుకు సమాన అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం A2న్యూస్, జులై 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (14) మెదక్ పట్టణ సమగ్రాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడిందని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. రూ.2.93 కోట్ల వ్యయంతో పట్టణంలోని 31, 30, 23, 22, 20, 16, 17, 18, 19, 21, 28 వార్డుల్లో సీసీ రోడ్లు,...