హామీలతో ప్రజలను మోసం చేస్తే సహించేది లేదు: నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 3: నర్సాపూర్ (2) ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ప్రజా సంక్షేమానికి పాటుపడకుండాహామీలతోనే కాలయాపన చేస్తూ ప్రజలను మోసంచేస్తుందని ఇది బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన వెయ్యి రోజులు దాటినా 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని నర్సాపూర్ లో బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన...