బాధ్యతను పెంచిన ఆత్మీయ సత్కారం దర్శకులు పీసీ ఆదిత్య

A2న్యూస్, జూన్ 20,(ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రామచందర్) హైదరాబాద్ 19, శ్రీ రాధిక సప్త స్వర రాగ వర్షిణి సంస్థ వారు చేహైదరాబాద్ :శ్రీ రాధిక సప్త స్వర రాగ వర్షిణి సంస్థ వారు చేసినటువంటి ఆత్మీయ సత్కారం నాపై మరింత బాధ్యతను పెంచిందని ప్రముఖ సినీ దర్శకులు డాక్టర్ పిసి ఆదిత్య అన్నారు. తెలుగు సినిమా రంగంలో విలక్షణ దర్శకుడిగా పేరుపొందిన డాక్టర్ పిసి ఆదిత్య 30 సంవత్సరాల సినీ జీవితం పూర్తి చేసుకున్న సందర్బంగా ఆదిత్య మహాలక్ష్మి దంపతులను శ్రీ రాధిక...