A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 5:39 am Posted by : A2TV NEWS

బాధ్యతను పెంచిన ఆత్మీయ సత్కారం దర్శకులు పీసీ ఆదిత్య

A2న్యూస్, జూన్ 20,(ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రామచందర్)

హైదరాబాద్ 19, శ్రీ రాధిక సప్త స్వర రాగ వర్షిణి సంస్థ వారు చేహైదరాబాద్ :శ్రీ రాధిక సప్త స్వర రాగ వర్షిణి సంస్థ వారు చేసినటువంటి ఆత్మీయ సత్కారం నాపై మరింత బాధ్యతను పెంచిందని ప్రముఖ సినీ దర్శకులు డాక్టర్ పిసి ఆదిత్య అన్నారు. తెలుగు సినిమా రంగంలో విలక్షణ దర్శకుడిగా పేరుపొందిన డాక్టర్ పిసి ఆదిత్య 30 సంవత్సరాల సినీ జీవితం పూర్తి చేసుకున్న సందర్బంగా ఆదిత్య మహాలక్ష్మి దంపతులను శ్రీ రాధిక సప్త స్వర రాగ వర్షిణి సంస్థ వారు ఆత్మీయ సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకులు ఆదిత్య మాట్లాడుతూ తాను సాధించిన విజయాలలో 60శాతం తన సతీమణి మహాలక్ష్మి కే దక్కుతుందని అన్నారు. తన సహకారం వల్లే తెలుగు సినిమా రంగంలో విభిన్నమైన సినిమాలు, లఘు చిత్రాలు రూపొందించానని, అవార్డుల దర్శకుడిగా తెలుగు సినిమా రంగంలో నాకు పేరు ఉందంటే అది ఆమె సహకారం వల్లే సాధ్యమైందని చెప్పారు.సినటువంటి ఆత్మీయ సత్కారం నాపై మరింత బాధ్యతను పెంచిందని ప్రముఖ సినీ దర్శకులు డాక్టర్ పిసి ఆదిత్య అన్నారు. తెలుగు సినిమా రంగంలో విలక్షణ దర్శకుడిగా పేరుపొందిన డాక్టర్ పిసి ఆదిత్య 30 సంవత్సరాల సినీ జీవితం పూర్తి చేసుకున్న సందర్బంగా ఆదిత్య మహాలక్ష్మి దంపతులను శ్రీ రాధిక సప్త స్వర రాగ వర్షిణి సంస్థ వారు ఆత్మీయ సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకులు ఆదిత్య మాట్లాడుతూ తాను సాధించిన విజయాలలో 60శాతం తన సతీమణి మహాలక్ష్మి కే దక్కుతుందని అన్నారు. తన సహకారం వల్లే తెలుగు సినిమా రంగంలో విభిన్నమైన సినిమాలు, లఘు చిత్రాలు రూపొందించానని, అవార్డుల దర్శకుడిగా తెలుగు సినిమా రంగంలో నాకు పేరు ఉందంటే అది ఆమె సహకారం వల్లే సాధ్యమైందని చెప్పారు. అనంతరం సంస్థ అధినేత్రి రాధిక శర్మ మాట్లాడుతూ ఆదిత్య వంటి గొప్ప దర్శకుణ్ణి సన్మానించడం మా సంస్థ అదృష్టం అన్నారు. సహ సమన్వయ కర్త వెంపటి వెంకటేశ్వర్లు అభినందనలు తెలుపుతూ నిత్య ప్రయోగ శీలి అన్న బిరుదు ఆదిత్య సొంతమని అన్నారు. అనంతరం దర్శకులు పీసి. ఆదిత్య మహాలక్ష్మి దంపతులకు వారి అభిమానులు, మిత్రులు అభినందనలు తెలిపారు.