లింగారెడ్డిపేట చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 21: మనోహరాబాద్ (20) మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన అబ్బాదాసు స్వామి (39) అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. సెప్టెంబర్ 18న సాయంత్రం సుమారు 4:30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన స్వామి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ విషయమై స్వామి తమ్ముడు అబ్బాదాసు నవీన్ కుమార్ సెప్టెంబర్ 19న రాత్రి 8:10 గంటలకు మనోహరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు  సిఆర్....