డామిట్ కథ అడ్డం తిరిగింది…!

పామును కరిచిన కప్ప  A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్ట్ 4: నర్సాపూర్ (3) ఒక్కోసారి కథ అడ్డం తిరిగితే ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టుగానే ఉంటుందేమో? సాధారణంగాజర్నలిజంలో ఒక సూత్రం ఉంటుంది. అదేంటంటే మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు మనిషి కుక్కని కరిస్తే వార్త, పాము కప్పని మింగితే వార్త కాదు కప్ప పాముని మింగితే వార్త అనేది. ఈ చిత్రం దానికి అసలైన ఉదాహరణగా నిలుస్తుంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాము...