పి.డి.ఎస్. సన్న బియ్యం పంపిణీ గడువు పొడిగింపు

మెదక్ జిల్లా రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ 5 వరకు అవకాశం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1: మెదక్ జిల్లా ( 31) జిల్లాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పి.డి.ఎస్.) ద్వారా సన్న బియ్యం పంపిణీ గడువును సెప్టెంబర్ 5, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి (డి సి ఎస్ వో) తెలిపారు. కమిషనర్, పౌర సరఫరాల శాఖ, తెలంగాణ, హైదరాబాద్ ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులకు ఈ అదనపు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు పి.డి.ఎస్....