పసిపాపపై పాశవికం.. మృగానికి జీవిత ఖైదు
3½ ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు –10 వేల జరిమానా, బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం A2న్యూస్, జులై 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (14) మూడుున్నరేళ్ల పసి బాలికపై జరిగిన అమానుష లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే బాధిత చిన్నారికి రూ.5 లక్షల విక్టిమ్ కాంపెన్సేషన్ మంజూరు చేయాలని ఆదేశించింది....