వేగంగా పంట నమోదు పూర్తి చేయాలి
యూరియా బుకింగ్ యాప్‌లో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలి — జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 6: మెదక్ జిల్లా (5) జిల్లాలో పంట నమోదు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మండల కేంద్రాల్లో యూరియా బుకింగ్ యాప్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా...