వృద్ధురాలి హత్య కేసులో దంపతులకు జీవిత ఖైదు ఒక్కొక్కరికి 7 వేల జరిమానా.. మొత్తం 14 వేలు

దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1:  మెదక్ జిల్లా (31)వృద్ధురాలి హత్య కేసులో నిందితులైన దంపతులు బి. కీరాజీ (36), జక్కుల చంద్రకళ (34)లకు మెదక్ జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 7వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సహజీవనం చేస్తున్న కీరాజీ, చంద్రకళ ఆర్థిక ఇబ్బందుల కారణంగా...