సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశం పాయింట్‌ బుక్‌లను తనిఖీ చేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 17: మెదక్‌ జిల్లా (16) గణేష్‌ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం మెదక్‌ పట్టణంలోని పలు గణేష్‌ మండపాలను ఆయన సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి గణేష్‌ మండపం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు...