ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో పూర్తి వివరాలు నమోదు చేయాలి – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2 న్యూస్, జూన్ 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) నర్సాపూర్ 25: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్–2026)లో ప్రతి ఓటరు పూర్తి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధితో పాటు నర్సాపూర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–2026) ప్రక్రియను ఆర్డీవో, తహసీల్దార్‌లతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బూత్ లెవల్ అధికారులు...