ఓలంపియా స్కూల్‌లో సి బి ఎస్ ఈ ఖో-ఖో ఛాంపియన్‌షిప్–2026 ప్రారంభం
క్రీడలతోనే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మల్టీ జోన్–I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 9: తూప్రాన్ (8) తూప్రాన్ పట్టణంలోని ఓలంపియా స్కూల్‌లో నిర్వహిస్తున్న సి బి ఎస్ ఈ ఖో-ఖో ఛాంపియన్‌షిప్–2026 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మల్టీ జోన్–I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తాను పాఠశాల స్థాయిలో ఖో-ఖో, కబడ్డీ వంటి...