రంగుపడుద్ది… రోగం అంటుద్ది…!
A2న్యూస్, మెదక్ ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23: మెదక్ జిల్లా (22) ఇదేదో సినిమా డైలాగ్ అని తేలికగా తీసుకోకండి కాస్త ఆలోచించండి. మనం కరెంట్ బిల్లు, ఏటీఎం బిల్లు అలాగే మనం షాపింగ్ చేసేటప్పుడు ఇచ్చే బిల్లులు ఇస్తారు గమనించారా వాటిని మనం తేలిగ్గా తీసుకుంటాం కానీ వాటిని ముట్టుకొని చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే మాత్రం రంగు పడడమే మన చేతికి అంటడమే కాకుండా బిల్లు ప్రింట్ కోటింగ్ లో ఉండే హానికర రసాయనాలతో మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య...