కరాటేలో మెరిసిన నిత్యశ్రీకి కలెక్టర్ అభినందనలు

16 స్టేట్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్.. 4 ఛాంపియన్‌షిప్‌లు సాధించిన విద్యార్థిని A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 10 : మెదక్ జిల్లా (9) కరాటేలో ప్రతిభ చాటుతూ 16 స్టేట్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్‌తో పాటు నాలుగు ఛాంపియన్‌షిప్‌లు సాధించిన మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థిని నిత్యశ్రీని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఆమెను శాలువాతో సత్కరించి, ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యశ్రీ సాధించిన విజయాలు అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణిస్తూ జీవితంలో...