కూలిన గూడు… సర్కారు సాయం కోసం ఎదురుచూపు!

వర్షాలకు తడిసి నేలమట్టమైన ఇల్లు – ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడి వేడుకోలు A2న్యూస్, తూప్రాన్/ మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 28: తూప్రాన్ (27)  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూప్రాన్‌లోని అంబేద్కర్‌నగర్ కాలనీలో ఓ ఇల్లు కూలిపోయింది. ఆదివారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. బాధితుడు కాలకంటి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాలకు ఇంటి పెచ్చులు ఊడిపడి, ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగానే...