ప్రపంచంలోనే అరుదైన పథకం సీఎం బ్రేక్‌ఫాస్ట్
నాణ్యమైన, పౌష్టికాహారం అందించడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 27: మెదక్ జిల్లా (26) విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రపంచంలోనే అరుదైన కార్యక్రమమని ఉపాధి, కార్మిక, గనుల భూగర్భ శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన కేంద్రీకృత వంటశాలను మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ శాసనసభ్యులు...