స్వచ్ఛ కలెక్టరేట్ మనందరి బాధ్యత

కలెక్టరేట్ కార్యాలయాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలు వేగవంతం వివిధ శాఖల అధికారులకు నాలుగు రకాల డస్ట్‌బిన్ల పంపిణీ A2న్యూస్ జులై 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (6) స్వచ్ఛ కలెక్టరేట్ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి పరిశుభ్రమైన కలెక్టరేట్‌గా తీర్చిదిద్దాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాలులో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ...