పోలీస్ స్టేషన్లలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం ఫైళ్లు, రికార్డుల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 17: మెదక్: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌ను శుభ్రం చేయడంతో పాటు, పోలీస్ స్టేషన్ల ఆవరణల్లో చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. పోలీస్ స్టేషన్లలో ఫైళ్లు, రికార్డులను క్రమబద్ధీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా 5ఎస్ విధానాన్ని అమలు చేస్తూ...