బాల ఆధార్ నమోదును వేగవంతం చేయాలి

0–5 సంవత్సరాల లోపు పిల్లలకు బాల ఆధార్ తప్పనిసరి: కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20: మెదక్ జిల్లా (19) 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు బాల ఆధార్ నమోదు తప్పనిసరిగా చేయించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ఆధార్ నమోదును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు ఆధార్ నమోదు చేయించడంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్వయంగా తన పిల్లలు ఏకాంషి, అద్వితల...