చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి
హోళియదాసరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శాఖమూరి యాదగిరి A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 22: నర్సాపూర్ (21) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ ను హామీలు అమలు చేయాలనిహోళియదాసరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శాఖమూరి యాదగిరి హోలియదాసరి డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ 57 ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎం.బీ.ఎస్.సి57 ఉప కులాల వారికి ఇవ్వాలని,...