తూప్రాన్‌లో నాలుగు కల్లు దుకాణాలపై తనిఖీలు నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలంగా గుర్తింపు

A2న్యూస్, తూప్రాన్ ప్రతినిధి (పెద్దింటి సత్యం ) సెప్టెంబర్ 11: తూప్రాన్ మున్సిపల్ పరిధిలో నిన్న రాత్రి ఈగల్ ఫోర్స్ మరియు మెదక్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నాలుగు కల్లు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారుతనిఖీలలో కల్లులో నిషేధిత మత్తు పదార్థం (ఆల్ఫాజోలం )ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ మేరకు సంబంధిత నాలుగు కల్లు దుకాణాల్లో సేల్స్‌మెన్‌లుగా పనిచేస్తున్న కొత్తపల్లి నర్సింహారావు, మాదాసు శ్రీనివాస్ గౌడ్, పంజాల దుర్గాగౌడ్, జాలిగామ సిద్ధిరాములులపై కేసులు నమోదు చేశారు.అలాగే సంబంధిత కల్లు దుకాణాల యజమాని రామకృష్ణ మరియు కల్లు...