చాయ్ వాలా పోస్టర్ఆవిష్కరణ

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 20: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సినీ రంగంలో నిత్య ప్రయోగశీలి, సినీ కేసరి డాక్టర్ పి సి ఆదిత్య ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ చాయివాలా చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆవిష్కరించి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా...