కుచారంలో సీసీ కెమెరాల నిఘా
18 సీసీ కెమెరాలు, 2 ఏఎన్‌పీఆర్ కెమెరాలు ప్రారంభం నేరాల నియంత్రణ, వాహనాల కదలికలపై నిరంతర నిఘా ఐటీసీ సహకారంతో భద్రతా వ్యవస్థ బలోపేతం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8: మెదక్ జిల్లా (7) (కూచారం )నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. ఐటీసీ కంపెనీ సహకారంతో కుచారం గ్రామం, బంగారమ్మ టెంపుల్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాలు, 2...