బాలికల సంరక్షణ అందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1: మెదక్ జిల్లా (31) బాలికల రక్షణ, విద్య, సమానత్వం, సాధికారతకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, వారి విద్యను ప్రోత్సహించడం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బేటీ బచావో – బేటీ పడావో (బి బి బి పి)కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ఘనంగా రాఖీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా...