కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం రద్దు
మండల స్థాయిలో ప్రజావాణి యథావిధిగా కొనసాగింపు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 17: మెదక్ జిల్లా (16) జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం (17-08-2026) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా...