దళిత సంఘాల ఆధ్వర్యంలో అమరప్రసాద్ దిష్టి బొమ్మ దహనం
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 17: నర్సాపూర్ (16) దళితద్రోహిఅయినటువంటి అమర ప్రసాద్ ను వెంటనే అరెస్టు చేసి ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో బుధవారం డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అమర ప్రసాద్ ఒక దళిత వారసుడై దళితులకు వెన్నుపోటు పొడుస్తున్న ఈ దళిత ద్రోహి అని అతను మాట్లాడిన మాటలు వింటా ఉంటే దళిత ప్రజలు చాలా బావొద్వేనికిగురవుతున్నారని మండి పడ్డారు. భారత రాజ్యా ంగానికి వ్యతిరేకంగా ఎవరైనా...