బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాది
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 4: మెదక్ (3 ) జిల్లా కేంద్రం, ఆగస్టు 4: ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్...