యాప్‌లో బుక్ చేసుకోండి.. క్యూ లైన్లు అవసరం లేదు
మెదక్ జిల్లాలో యూరియా కొరత లేదన్న కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రైవేట్ డీలర్లు, మార్క్‌ఫెడ్‌లో 3,617 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులో A2 న్యూస్, జులై 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (2) జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద భారీ క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు యూరియా యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని...