ప్రజాపాలనతోనే ప్రజలకు మెరుగైన సేవలు

జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ పరితోష్ పంకజ్ A2న్యూస్, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 18:  సంగారెడ్డి జిల్లా 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా ప్రజలకు తెలంగాణ...