సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

నకిలీ స్టాక్‌ మార్కెట్‌ ప్రకటనలను నమ్మొద్దు – ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగితే జాగ్రత్త విద్యార్థులు సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలి: మెదక్‌ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 6: మెదక్‌ జిల్లా (5) సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు కూడా కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని, ప్రజలు డిజిటల్‌ ప్రపంచంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. జాతీయ ‘సైబర్‌ జాగృత్‌ దివస్‌’ సందర్భంగా తెలంగాణ సైబర్‌...