వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలి: మెదక్ జిల్లా ఎస్పీ
తడిసిన విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి – రైతులు విద్యుత్ పరికరాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి A2న్యూస్, జులై 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (4)జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా వర్షం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ప్రయాణాలు చేసే వారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. తడిసిన విద్యుత్ స్తంభాలు,...