బి.వి.ఆర్.ఐ.టిలోచంద్రప్రస్థాన్

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 23: నర్సాపూర్ (22) మెదక్ జిల్లా నర్సాపూర్ లోని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 3వ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రప్రస్థాన్ 2026 పేరుతో రెండు రోజులపాటు సాంకేతిక, విజ్ఞాన ఆధారిత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ & హ్యూమానిటీస్ సహకారంతో విద్యార్థుల్లో అంతరిక్ష సాంకేతికత, ఎంబెడెడ్ సిస్టమ్స్, గ్రహాల అన్వేషణ, భూ వ్యవస్థల శాస్త్రం వంటి ఆధునిక రంగాలపై ఆసక్తిని పెంపొందించడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ...