బాలికల భద్రతపై విద్యార్థినులకు అవగాహన
వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి బాలికల రక్షణే సమాజ అభివృద్ధికి పునాది: డీఎస్పీ నరేందర్ గౌడ్ A2 న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) తూప్రాన్ (29) మహిళలు, బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎలాంటి వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. మెదక్ జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో సోమవారం దాతర్‌పల్లి టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాల, కళాశాల హాస్టల్‌లో విద్యార్థినుల కోసం నిర్వహించిన...