సైబర్‌ నేరాల నివారణకు అవగాహనే ఆయుధం

పేకాట, బెట్టింగ్‌పై ఉక్కుపాదం – సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు చైతన్యం కల్పించాలి వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్ ఆకస్మిక తనిఖీ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 29: వెల్దుర్తి (28) ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్, ఐపీఎస్‌ సూచించారు. మంగళవారం ఆయన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్‌లోని రికార్డులు, వివిధ రిజిస్టర్లు, కేసు డైరీలు, పెండింగ్ కేసుల...