విలేకరులపై దాడులను సహించేది లేదు

మెతుకు సీమ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బిక్షపతి A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 2: నర్సాపూర్ (1) విలేకరులపై దాడులు చేస్తే సహించేది లేదని మెతుకు సీమ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బిక్షపతి అన్నారు. ఆయన నర్సాపూర్ లో మాట్లాడుతూ అక్రమాలను వెలుగులోకి తెచ్చేజర్నలిస్టులపై దాడులు ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. చిన్న చింతకుంట గ్రామానికి చెందిన సురేష్ గౌడ్ అక్రమంగాఇసుకతరలిస్తున్నారనే పక్కా సమాచారంతో సాక్ష్యం విలేకరి భరత్ భూషణ్ గౌడ్ సంబంధిత ఆధారాలతో సహా నర్సాపూర్ తహసీల్దార్ కు ఫిర్యాదు...