గంగాయిపల్లి అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై దాడి
ఐదుగురు అరెస్టు.11,230 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం A2 న్యూస్, జూన్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (27): శివ్వంపేట మండలం గంగాయిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11,230 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం నిర్వహించిన ఈ దాడిలో ఇటిక్యాల...