బి.వి.ఆర్.ఐ.టి తో ఎ.టి.ఎస్ అవగాహన ఒప్పందం
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 31 : నర్సాపూర్ : బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)తో ఆటోమోటివ్ టెస్ట్ సిస్టమ్స్ (ఏటీఎస్) సంస్థల మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ఛైర్మన్ శ్రీ ఆర్. రవిచంద్రన్ రాజగోపాల్, ఏటీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామనాథన్ శ్రీనివాసన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా కళాశాలలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్రత్యేక ప్రయోగశాలను ఏర్పాటు...