కొనుగోలు ప్రక్రియ చివరి దశలో..

428 ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత రైతులకు రూ.786.06 కోట్ల చెల్లింపులు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, జూన్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ :(14) జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 91,577 మంది రైతుల నుంచి 4,03,545.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కొనుగోలు...