గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 6: మెదక్ (5) జిల్లాలో ఈ నెల 6న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామాయంపేట–సిద్దిపేట మధ్య ఎన్ హెచ్ -765 డి జి వెంట దేశంలోనే తొలిసారిగా 35 వేల జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు ఐడీఓసీలో నషా ముక్త్ భారత్ ర్యాలీని ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖి, మహిళా శక్తి స్టాళ్ల...